https://vastavam.in/2023/06/17/crime/p=9677/
వలపన్ని ఉచ్చులోకి... విరగడైన వీసీ పీడ.. ఏసీబీకి చిక్కిన టీయూ వీసీ.. లంచం తీసుకుంటూ రెండ్‌ హ్యాండెడ్‌గా దొరికిన వీసీ రవీందర్ గుప్తా.... ఇది ట్రయల్‌ మాత్రమే.. ముందుంది అసలు సినిమా.... తెలంగాణ వర్సిటీ పరువును గంగలో కలిపిన వీసీపై సర్కార్‌ ఉక్కుపాదం......