https://vastavam.in/2023/06/01/local-news/p=9497/
హమ్మయ్యా...! అందుబాటులోకి వచ్చాడు..!! నెల రోజులకు పైగా స్థానికంగా లేని బోధన్‌ ఎమ్మెల్యే... దుబాయ్‌ టూర్‌లో బిజీబిజీ... ప్రతిపక్షాల గగ్గోలు.. ఎట్టకేలకు ఆవిర్భావ వేడుకల కోసం లోకల్‌కు వచ్చిన షకీల్‌....