https://vastavam.in/2023/05/31/local-news/p=9489/
ఇప్పటిదాకా ఒక లెక్క... ఇక నుంచి ఒక లెక్క... ఇందూరులో కవిత మకాం.. బీఆరెస్‌ అడ్డాగా ఇందూరుకు పూర్వవైభవం కోసం స్పెషల్‌ ఫోకస్‌... ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీ... అందరినీ కలుపుకుని.. సమన్వయం చేసుకుని... సమ్మేళనాలలో ఇక తనదైన ముద్ర... ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేలా సమన్వయం... కవిత రాకతో ఇందూరు రాజకీయాల్లో హడావుడి.. పార్టీ శ్రేణుల్లో కదలిక.. కదనోత్సాహం...