https://vastavam.in/2023/05/20/crime/p=9351/
నిర్లక్యం ఖరీదు ఓ ప్రాణం... కలెక్టరేట్‌ పరిసర ప్రాంతం... రెండు నెలలుగా పనిచేయని సీసీ కెమెరాలు.. ఓ యువకుడికి ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం.. స్పాట్‌ డెడ్‌.. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అప్పుడు తెలుసుకున్న పోలీసులు...