https://vastavam.in/2023/04/14/state-news/p=8961/
ఔను... కవిత అంటే తెలుగు మీడియాకు కక్షే...! లిక్కర్‌ కేసులో ఆమెపై ఆరోపణలకే అధిక ప్రాచుర్యం.. పబ్లిసిటీ... వివరణలకు అంత ప్రయార్టీ ఇవ్వని మీడియా... అంతో ఇంతో దిశే నయం... నమస్తే తెలంగాణ మరీ అధ్వానం..