https://vastavam.in/2023/02/13/national-news/p=8757/
అన్నదమ్ములు ఇద్దరి మధ్య, ఆస్తిలో తేడా.....సుమారు లక్ష కోట్లు. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ ఉంటే, అప్పుల ఊబిలో అనిల్ అంబానీ..తల్లిదండ్రులు అన్నీ సమకూర్చినా... ఎందుకు ముందుకు వెళ్ళలేక పోతున్నారు? Development is a Culture..... అభివృద్ధి ఒక జీవన విధానం....