https://vastavam.in/2023/02/03/editorial/p=8685/
పదిసార్లు ఫోన్​ చేస్తే కానీ, వర్తమానం పంపితే కానీ రాని ముఖ్య అతిథులతో సభలు, సమావేశాలు నడుస్తున్న కాలంలో 81 ఏండ్ల విశ్వనాథ్ గారి కమిట్​మెంట్​కు శిరస్సానమామి.....ఓ కళాతపస్వి..! నీ యాదిలో గుండె బరువైతున్నది...