Send the following on WhatsApp
Continue to Chatతండ్రికి రెస్పెక్ట్.. కొడుకుకు చురకలు..ఇందూరు గడ్డపై అర్వింద్ ఇజ్జత్ తీసిన కేటీఆర్.. సంస్కారహీనుడని వ్యాఖ్య.. డీఎస్‌ను పెద్దమనిషని సంబోధన.. అర్వింద్ చిల్లర భాషపై వాతలు.... తండ్రిని పొగిడినా.. కొడుకును తెగిడినా.... తను గురి పెట్టిన బాణం తాకాల్సిన చోట తాకిందా లేదా అనేదే లక్ష్యం... అది నెరవేరింది. https://vastavam.in/2023/01/28/political-gossips/p=8647/