https://vastavam.in/2022/12/17/state-news/p=8391/
కేసీఆర్‌ ఇంతలా జర్నలిస్టులకు మేలు చేస్తే... మరెందుకు హైదరాబాద్‌లోని జర్నలిస్టులోకమంతా ఆయనపై, పార్టీపై భగ్గుమంటుంది. ఢిల్లీ వేదికగా బీఆర్‌ఎస్‌ సందర్భంగా మరోసారి కేసీఆర్‌ నోట జర్నలిస్టుల మాట.